విప్లవాత్మకమైన విత్తన శుద్ధి మొక్కజొన్నలో
ఫోర్టెంజా డువో
మీ మొక్క జొన్న పంట అవుతుంది కత్తెర పురుగుకి అతి పెద్ద బాధితురాలు!
ఫోర్టెంజా డువో వాడండి, కత్తెర పురుగు నుండి విముక్తి పొందండి.
ఫోర్టెంజా డువో
మొక్క ప్రారంభదశలోనే కీటకాల నుండి రక్షణ
!
కత్తెర పురుగు నియంత్రణకు ఫోర్టెంజా డువో అమలు చేసే విధానం.
"పంట ప్రారంభంలోనే మొక్కను తినే మరియు రసం పీల్చే పురుగులను నియంత్రించడం కోసం ఫోర్టెంజా డువో అనేది విరివిగా ఉపయోగిస్తున్న విత్తన దశ క్రిమిసంహారకం (ఎస్‌ఎఐ)."
మంచి పంటను అందించడానికి, మొక్కల పెరుగుదలతో అద్భుతమైన పంట దిగుబడిని పెంచడం కోసం అందుబాటులో ఉన్న అంతర్వాహిక విత్తన శుద్ధి క్రిమిసంహారకం.
ఫోర్టెంజా డువో
మొక్కే తన దిగుబడిని, రక్షించుకునేలా చేద్దాం రండి
ప్రారంభదశలో కీటకాల నియంత్రణ
మంచి ఎదుగుదల
మరింత దిగుబడి
ఫోర్టెంజా డువో - పనితరం
ఫోర్టెంజా డువో - అమలు చేసే విధానం